క్రైస్తవుల యొక్క జీవితము & నూతన సంవత్సరము | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు
World Mission Society Church of God / Global
0:00 / 0:00
క్రైస్తవుల యొక్క జీవితము & నూతన సంవత్సరము | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు
6 336 просмотров · 4 г. назад
World Mission Society Church of God / Global
148 тыс. подписчиков
6 336 просмотров · 4 г. назад
ఈ లోకము యొక్క ఉప్పు మరియు కాంతి వలె ఒక క్రైస్తవుని యొక్క జీవితము ఏమిటి?
క్రైస్తవులుగా మన జీవితాలను జీవిస్తుండగా మనం ఈలోకము యొక్క ఉప్పు మరియు కాంతిగా మారవలెను.
ఇందు కొరకై దేవుడు మనకు బోధనను ఇచ్చారు: “దేవుడిని సేవిస్తూ, మీ ఆత్మీక ఉత్సాహాన్ని నిలుపుకొనుడి.
నిరీక్షణ యందు సంతోషంగా ఉండుడి, బాధలలో సహనంగా ఉండుడి, ప్రార్థన యందు నమ్మకంగా ఉండుడి.
ఆతిథ్యము చేయుడి. అవసరతలో ఉన్న దేవుని ప్రజలతో పంచుకొనుడి. అన్నిటికి పైగా
ఒకరినొకరు ప్రేమించుకొనుడి మరియు ఘనపరచుకొనుడి.
దేవుని సంఘ సభ్యులు నిజమైన క్రైస్తవులుగా ఉండుటకు కృషి చేస్తారు
దేవుని చేత ఇవ్వబడిన పాపక్షమాపణ యొక్క కృప మరియు రక్షణను
మనం గ్రహించి ఇతరులతో దీనిని పంచుకున్నప్పుడు, అది పరిశుద్ధగ్రంథంలోని
ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు అని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుడు చెప్పారు. నిజమైన క్రైస్తవులు ఏక మనస్సుతో
దేవుని ప్రేమను సాధన చేయవలెను.
రోమా 12:1–2
కాబట్టి సహోదరులారా . . . దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను . . .
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న
దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com