Перейти к содержимому

లోపలి ఖాళీలు / అరుణ పప్పు

Swathi Pantula

0:00 / 0:00

లోపలి ఖాళీలు / అరుణ పప్పు

1 308 просмотров · 1 г. назад
Swathi Pantula
7,02 тыс. подписчиков
1 308 просмотров · 1 г. назад
దాదాపు అందరికీ లోపల్లోపల ఏదో తెలీని వెలితీ, ఒక పరిపూర్ణ ప్రేమానుభూతి కోసం ఎడతెగని అన్వేషణా ఉంటూనే ఉంటాయి. సమస్యేంటంటే ప్రతి వాళ్లూ తమ లోపలి ఖాళీలను వేరే ఓ మనిషి  పూరించగలరని అనుకుంటారు. అక్కడే వస్తుంది చిక్కంతా.ఇంకో వ్యక్తితో జీవితానికి పరిపూర్ణత వస్తుందన్న ఆలోచనతో ప్రీ ఆక్యుపై అయిపోయి వాస్తవంలో అటువంటిది జరక్కపోయేసరికి నిరాశ పడతారు.తప్పంతా అవతలివాళ్ల మీదకు నెట్టి వాళ్లను వాళ్ళు క్షోభ పెట్టుకుంటారు.   మనిషి తన లోపలి ఖాళీలను వేటితో పూరించుకోవాలి?