Перейти к содержимому

ధనత్రయోదశి నుండి 5 రోజుల కుబేర దీపం సాధన | Kubera Deepam Pooja Vidhanam in Telugu | Diwali Remedies

Arunaas channel

0:00 / 0:00

ధనత్రయోదశి నుండి 5 రోజుల కుబేర దీపం సాధన | Kubera Deepam Pooja Vidhanam in Telugu | Diwali Remedies

10 023 просмотра · 1 дн. назад
Arunaas channel
196 тыс. подписчиков
10 023 просмотра · 1 дн. назад
శివోహం! అందరికీ ధనత్రయోదశి మరియు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. లక్ష్మీ-కుబేరుల అనుగ్రహం కోసం ధనత్రయోదశి నుండి దీపావళి వరకు 5 రోజుల పాటు చేసే అత్యంత శక్తివంతమైన "కుబేర దీప సాధన" సంపూర్ణ వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యమైన అంశాలు: 1. కుబేర దీపం ఎప్పుడు వెలిగించాలి? (ఉదయమా? లేక సాయంత్రం ప్రదోష వేళనా?) 2. అఖండ దీపం పెట్టాలా? సాధారణంగా సాయంత్రం వెలిగిస్తే సరిపోతుందా? 3. 5 రోజులు ఒకే ప్రమిదను వాడాలా? రోజూ శుభ్రం చేయవచ్చా? 4. ఎలాంటి నూనె, వత్తులు వాడాలి? దీపం ఏ దిక్కున పెట్టాలి? 5. జపం మరియు ముగింపు విధానం. ఏలాంటి గందరగోళాలు లేకుండా అత్యంత ప్రాక్టికల్‌గా, శాస్త్రోక్తంగా మీ ఇంట్లో ఈ సాధనను ఎలా చేసుకోవాలో చూసి ఆచరించండి. మరింత లోతైన తాంత్రిక కుబేర పాత్ర సాధన మరియు అడ్వాన్స్‌డ్ పరిహారాల కోసం మన ఛానల్ "JOIN" బటన్ క్లిక్ చేసి సభ్యత్వం పొందవచ్చు. ఆల్ ఈజ్ వెల్! శివోహం! Join this channel    / @arunaaschannel555   ⁠#KuberaDeepam⁠ ⁠#DhanterasPooja⁠ ⁠#DiwaliRemedies⁠ ⁠#DiwaliPoojaVidhanam⁠ ⁠#Shivoham⁠ ⁠#KuberaSadhana⁠ ⁠#LakshmiKubera⁠ ⁠#TeluguBhakthi⁠