మా గిరిజనుల దసరా పండుగ 🙏🌿 | మా సంప్రదాయం, మా ఆచారం | GTC గిరిజన ట్రైబల్ కల్చర్
𝐆𝐓𝐂 🌿 గిరిజన ట్రైబల్ కల్చర్ 🌿
0:00 / 0:00
మా గిరిజనుల దసరా పండుగ 🙏🌿 | మా సంప్రదాయం, మా ఆచారం | GTC గిరిజన ట్రైబల్ కల్చర్
434 просмотра · 4 дня назад
𝐆𝐓𝐂 🌿 గిరిజన ట్రైబల్ కల్చర్ 🌿
85 подписчиков
434 просмотра · 4 дня назад
మా గిరిజనుల దసరా పండుగ 🙏🌿
మా గిరిజనుల ఆచార సంప్రదాయాల్లో దసరా పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సందర్భంగా మా ఇంటి దేవతకు పూజలు చేసి, గుమ్మడికాయ, అరటిపండ్లు, కొబ్బరికాయ, బియ్యం, పూలతో నైవేద్యాలు సమర్పిస్తాము.
మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను, మా గిరిజన సంస్కృతిని మీ అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను.
మా గిరిజన జీవన విధానం, పండుగలు, పూజలు, సంప్రదాయాలను తెలుసుకోవడానికి మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.
🙏 మన సంస్కృతిని కాపాడుకుందాం.. మన సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం!
GTC గిరిజన ట్రైబల్ కల్చర్
#మాగిరిజనులదసరాపండుగ #గిరిజనసంస్కృతి #గిరిజనసంప్రదాయాలు #DasaraFestival #TribalCulture #GTC