Punganur News: నామినేషన్ల వేళ పుంగనూరులో ఉద్రిక్తత | Mithun Reddy పై టీడీపీ ఆరోపణలు | Ravi Naidu
TV5 News
0:00 / 0:00
Punganur News: నామినేషన్ల వేళ పుంగనూరులో ఉద్రిక్తత | Mithun Reddy పై టీడీపీ ఆరోపణలు | Ravi Naidu
41 548 просмотров · 9 часов назад
TV5 News
6,65 млн подписчиков
41 548 просмотров · 9 часов назад
Punganur news, AP municipal elections 2026: tension in Punganur (Chittoor district) on the first day of municipal nominations. TDP leaders allege that MP Mithun Reddy's followers attacked TDP workers and candidates going to file nominations, rammed a vehicle into the nomination centre area and injured TDP workers and police. SAAP chairman Ravi Naidu and Punganur TDP in-charge Madhusudan Naidu visited the injured and demanded cases and arrests.
పుంగనూరులో మున్సిపల్ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత. నామినేషన్ వేయడానికి వెళ్తున్న టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులు దాడి చేశారని టీడీపీ నేతల ఆరోపణ. గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు, పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ మధుసూదన్ నాయుడు.. బాధ్యులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్.
Chapters
0:00 పుంగనూరులో ఉద్రిక్తత (clash visuals)
0:16 గాయపడిన టీడీపీ కార్యకర్తలు (viewer discretion)
0:47 మధుసూదన్ నాయుడు, పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్
1:48 రవినాయుడు, శాప్ ఛైర్మన్
2:59 పుంగనూరులో టీడీపీ శ్రేణుల నిరసన
Note: some visuals may disturb viewers; injuries are blurred.
#Punganur #APMunicipalElections #TV5News