Перейти к содержимому

Explainer :దూసుకొస్తున్న మరో వాయుగుండం దడ పుట్టిస్తున్న ఉపరితల ఆవర్తనం...ఆ జిల్లాలకు 'ఎల్లో అలర్ట్'

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer :దూసుకొస్తున్న మరో వాయుగుండం దడ పుట్టిస్తున్న ఉపరితల ఆవర్తనం...ఆ జిల్లాలకు 'ఎల్లో అలర్ట్'

114 284 просмотра · 20 часов назад
TV9 Telugu Digital
3,18 млн подписчиков
114 284 просмотра · 20 часов назад
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా దంచికొట్టిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని తరుణంలో, బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మళ్లీ మారాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ రెండింటి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఊపందుకోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్ష సూచనతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. #WeatherUpdate #RainAlert #APWeather #TelanganaWeather #HeavyRains #CycloneAlert #BayOfBengal #YellowAlert #AndhraPradesh #Telangana #FloodAlert #GodavariFloods #WeatherNews #TV9D #credits : #prasad #uploaded by : #bandipardhu ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu