Перейти к содержимому

IAS కళ సాకారంపై గిరిబిడ్డ NarendhraPadal #inspiration || Andhra Ooty News ||

Andhra Ooty News

0:00 / 0:00

IAS కళ సాకారంపై గిరిబిడ్డ NarendhraPadal #inspiration || Andhra Ooty News ||

59 598 просмотров · 2 г. назад
Andhra Ooty News
23,9 тыс. подписчиков
59 598 просмотров · 2 г. назад
పట్టుదల, ఆత్మ విశ్వాసంతో చదివితే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు గిరి యువకుడు చిట్టపులి నరేంద్ర పడాల్. అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం అండిభ గ్రామానికి చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్ సివిల్స్ లో 545వ ర్యాంక్ సాధించారు. అండిబ గ్రామానికి చెందిన చిట్టపులి డాల్ పడాల్, విజయభారతి దంపతుల కుమారుడు నరేంద్రపడాల్. ఈయన తన రెండో ప్రయత్నంలో సివిల్స్ విజయం సాధించారు. పాఠశాల నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి అనుకున్నది సాధించారు. తండ్రి డాల్ పడాల్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. నరేంద్ర విద్యాభ్యాసం మొత్తం అక్కడే సాగింది. గత నెలలో సివిల్స్ ఫలితాలు రాగా గురువారం పాడేరు విచ్చేసారు. ఈ సందర్భంగా నరేంద్రపడాల్ తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆంధ్రా ఊటీ న్యూస్ వీక్షకుల కోసం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు, ఆ కలను ఏవిధంగా సాకారం చేసుకోవాలి, సివిల్స్ లక్ష్యంగా సిద్దమవుతున్న ఎంతో మంది యువతకు నరేంద్ర పడాల్ ఇచ్చిన సందేశం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొద్ది సమయాన్ని వెచ్చించి కానున్న యువ ఐఏఎస్ సందేశం ద్వారా ఇచ్చిన సలహా సూచనలు పాటించి విజయాలను సాధిస్తారని ఆశిద్దాం #inspiration #ias #alluri #paderu #andhraootynews