Перейти к содержимому

జగడపు చనువుల జాజర | Jagadapu Chanuvula Jajara | Annamayya Keerthanalu 2026 | Lord Venkateswara Songs

గృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)

0:00 / 0:00

జగడపు చనువుల జాజర | Jagadapu Chanuvula Jajara | Annamayya Keerthanalu 2026 | Lord Venkateswara Songs

280 175 просмотров · 5 месяцев назад
గృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)
43,3 тыс. подписчиков
280 175 просмотров · 5 месяцев назад
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర భారపు కుచముల పైపై కడు సింగారము నెరపెడి గంధఒడి భారపు కుచముల పైపై కడు సింగారము నెరపెడి గంధఒడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమ దంబుల జాజర వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమ దంబుల జాజర జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర జగడపు చనువుల జాజర #AnnamayyaKeerthanalu #VenkateswaraSwamy #JagadapuChanuvulaJajara #Tirumala #TeluguDevotional2026 #BhaktiSongs #GovindaNamalu🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏 మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి. --- 🔔 Subscribe for more Devotional Content: ✨ Channel Highlights: • Telugu Devotional Songs (భక్తి పాటలు) • Powerful Mantras & Stotrams (స్తోత్రాలు) • God Stories & Puranams (పురాణ కథలు) • Cinematic Devotional Visuals • Telangana Folk Bhakti Songs We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi. --- #GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism DISCLAIMER: This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.