తమలపాకు వల్ల ప్రయోజనాలు Incredible Benefits of Betel Leaf And Nut #sadhguru #betelnut
Sadhguru Telugu
0:00 / 0:00
తమలపాకు వల్ల ప్రయోజనాలు Incredible Benefits of Betel Leaf And Nut #sadhguru #betelnut
202 734 просмотра · 2 г. назад
Sadhguru Telugu
981 тыс. подписчиков
202 734 просмотра · 2 г. назад
"తమలపాకుకు అత్యధిక స్థాయి సూర్యరశ్మిని శోషించుకోగల సామర్థ్యం ఉంది. దీన్ని నీటి మీద ఉంచితే, కాడ ఎప్పుడూ కూడా ఉత్తరం వైపుకు చూపిస్తుంది. ఈ ఆకు మానవ చర్యను మరో స్థాయికి తీసుకువెళుతుంది. దాని కాడ ఎంత సునిసితమైనదంటే అది గ్రాహ్యతకు మార్గం కాగలదు" - సద్గురు
English Video: • Incredible Benefits of Betel Leaf & Nut | ...
#betelleaf #sadhgurutelugu #sadhguru #health #healthtips
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.