కాకరకాయ వేపుడు ఇలా చేస్తే చేదు లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది 😋 | Bitter Gourd Fry | NVL FASHIONS
NVLFASHIONS
0:00 / 0:00
కాకరకాయ వేపుడు ఇలా చేస్తే చేదు లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది 😋 | Bitter Gourd Fry | NVL FASHIONS
724 просмотра · 3 недели назад
NVLFASHIONS
55 подписчиков
724 просмотра · 3 недели назад
ఈరోజు మనం ఎంతో రుచిగా, కరకరలాడేలా కాకరకాయ వేపుడు తయారు చేసుకున్నాం 😋
కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని ఇష్టపడని వాళ్లు కూడా ఇలా చేస్తే తప్పకుండా ఇష్టపడతారు. ❤️
సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునే ఈ రుచికరమైన కాకరకాయ వేపుడు ఎలా చేయాలో వీడియోలో పూర్తిగా చూపించాను.
వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe ❤️ చేయండి.
NVL FASHIONSకి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. 🙏❤️