Перейти к содержимому

మత్స్యావతారం: The First Avatar of Lord Vishnu | Dashavataram Episode 1 | #Matsyavataram | TeenTalks

Teen Talks

0:00 / 0:00

మత్స్యావతారం: The First Avatar of Lord Vishnu | Dashavataram Episode 1 | #Matsyavataram | TeenTalks

442 просмотра · 1 дн. назад
Teen Talks
758 подписчиков
442 просмотра · 1 дн. назад
ప్రపంచం మహా ప్రళయంలో మునిగిపోతున్నప్పుడు, సృష్టిని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఎలా వచ్చాడో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించడం, సత్యవ్రత మహారాజును (మనువు) శ్రీహరి ఒక చిన్న చేప రూపంలో కలవడం, మహా ప్రళయం నుండి సప్తరుషులను, సృష్టి బీజాలను ఒక పడవ ద్వారా కాపాడటం.. ఈ అద్భుత ఘట్టాలన్నీ ఈ Episode 1 లో చూద్దాం ⚠️ గమనిక: ఈ వీడియో కేవలం సమాచారం మరియు వినోదం కోసం మాత్రమే చేయబడింది. ఇందులో AI ద్వారా జనరేట్ చేయబడిన విజువల్స్ ఉపయోగించబడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి Like చేయండి, షేర్ చేయండి! ఈ సిరీస్ లో రాబోయే రెండవ అవతారం 'కూర్మావతారం' కథ కోసం మన TeenTalks ఛానెల్ ని వెంటనే Subscribe చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అందరూ కలిసి కామెంట్స్ లో "ఓం నమో నారాయణాయ" అని రాయండి 🙏 📌 సబ్‌స్క్రైబ్ చేయడం మరవకండి. 📌Okka sari subscribe cheskoni pettukondi. Mimmalni asal regret cheyanu. Pratidi ee video vidhangane meeku explain cheyadam jarugutadi. Ide na promise. Subscribe and Hit the bell icon 🔔 to receive updates. VEELAITHE LIKE 👍 CHEYANDI 😁 POYEDI EMI LEDU Will you watch the video alone? Send it to your family too. SHARE ❤ TEENTALKS Dashavataram episode 1 in Telugu, Matsyavataram full story in Telugu, Lord Vishnu first avatar story, Sri Maha Vishnu Matsya avatar, King Satyavrata story, Demon Hayagriva stealing Vedas, Pralayam story Telugu, Hindu mythology stories Telugu, AI generated devotional video, TeenTalks videos, mythology explained in Telugu, Kurmavataram upcoming. #Matsyavataram #Dashavataram #LordVishnu #TeenTalks #TeluguMythology #HinduMythology #VishnuAvatar #TeluguFacts #aianimationindia © All Rights Reserved: Please respect the creator's effort. Do not reuse or re-upload this video without prior permission, as it may result in copyright actions. This content is an original creation brought to life using AI tools.