Перейти к содержимому

ఇష్టం లేని పెళ్లి… మనసైన ప్రేమ ❤️ | Telugu Love Story Episode 1”#viral#trending#prema#manasu

Jahnavi_creations

0:00 / 0:00

ఇష్టం లేని పెళ్లి… మనసైన ప్రేమ ❤️ | Telugu Love Story Episode 1”#viral#trending#prema#manasu

6 784 просмотра · 11 дн. назад
Jahnavi_creations
291 подписчик
6 784 просмотра · 11 дн. назад
❤️ ఇష్టం లేని పెళ్లి… మనసైన ప్రేమ ❤️ | Telugu Love Story | Episode 1 గౌతమ్ ❤️ వైషు ప్రేమకథలోకి స్వాగతం! వైషుకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలని, ఉద్యోగం చేసి జీవితంలో ఎదగాలని అనుకుంటుంది. కానీ వైషు కోసం పెళ్లిచూపులకు వచ్చిన గౌతమ్ హైదరాబాద్‌లో ఒక పెద్ద బిజినెస్‌మ్యాన్. మొదటి చూపులోనే వైషు అతని మనసులో చోటు సంపాదిస్తుంది. 💕 వైషు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని గౌతమ్‌కి చెబుతుంది. మరి గౌతమ్ ఏం చేస్తాడు? వైషు తన ప్రేమను అంగీకరిస్తుందా? వీరిద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. ❤️ మీకు ఈ కథ నచ్చితే వీడియోకి LIKE 👍 చేయండి, మీ అభిప్రాయాన్ని COMMENT 💬 చేయండి, ఇలాంటి మరిన్ని తెలుగు ప్రేమకథల కోసం మా ఛానల్‌ని SUBSCRIBE 🔔 చేసుకోండి. Episode 2 త్వరలో… #TeluguLoveStory #GauthamVyshu #TeluguStories #LoveStory #TeluguRomanticStory #Episode1 #TeluguYouTube