జగమంతా రామమయం | Jagamantha Ramamayam | (Original) | Antha Ramamayam - Ramadasu Keerthana Reimagined
BhagavadVerse
0:00 / 0:00
జగమంతా రామమయం | Jagamantha Ramamayam | (Original) | Antha Ramamayam - Ramadasu Keerthana Reimagined
5 897 просмотров · 10 мес. назад
BhagavadVerse
4,67 тыс. подписчиков
5 897 просмотров · 10 мес. назад
Experience the divine presence of Lord Rama in every atom of the universe with this soul-stirring original adaptation: "Jagamantha Ramamayam." This Vaikunta Ekadasi special reimagines the essence of the classic "Antha Ramamayam" with a modern cosmic perspective.
Credits:
Inspired by: The timeless sankeertana of Bhadrachala Ramadasu.
Modern Lyric Adaptation & Composition: Ram Varanasi.
About this Adaptation: This version is a unique creative work by Ram Varanasi. While rooted in the philosophy of the original, these reimagined lyrics celebrate the omnipresence of Rama—from the microscopic living cell to the infinite galaxies. It is a perfect spiritual companion for Mukkoti Ekadasi 2025.
Celebrating Sri Rama Navami 2026! 🙏 Watch our special festival collection and stay tuned for the Grand 'Sri Rama Navami Special' Jukebox launching March 26th at 5:30 AM IST. #SriRamaNavami2026 #ramasongs
Sri Rama Navami 2026 | Rama Navami Special Songs | శ్రీరామ నవమి పాటలు 2026 | Best Rama Devotional Songs Telugu | Sri Rama Navami Patalu
#LordRamaDevotionalSongs2026, #SoulfulRamaKirtana, #telugubhakti #bhaktipatalu, #Bhagavadverse, #newsongteluguSong, #devotionalhits, #RamaBhajan, #telugudevotional2025, #sreeraamabhakthisongs, #sriramanavamipatalu #sriramanavamisongs, #devotionalhits
Lyrics (Ram Varanasi Adaptation): అంతా రామమయం - ఈ జగమంతా రామమయం అంతా రామమయం - ఈ జగమంతా రామమయం
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగ అంగాంగమున ప్రతి జీవ కణమున కనులు మూసినా తెరిచినా అంతా రామమయం - ఈ జగమంతా రామమయం
సూర్య చంద్రులు సురలు తారలు గా ముల్లోకాలు భూమ్యాకాశములు ఆ మహాసంద్రములు వృక్షజాలములు పశుకీటకములు, విహంగములు అంతా రామమయం - ఈ జగమంతా రామమయం
అణువణువూ ఈ అనంత విశ్వమున మరణమునకేగే ప్రతి జీవమునందూ బ్రహ్మాదిదేవతలూ సకల లోకములూ కానవచ్చునదీ కా నరానిదీ అంతా రామమయం - ఈ జగమంతా రామమయం
అష్టదిక్కులను కాచే దిక్పాలకులునూ జీవులను కాచే అష్టశక్తులునూ అష్టసిద్ధులూ వేదశాస్త్రములూ మోక్ష మార్గమును చూపు యోగశక్తులూ అంతా రామమయం - ఈ జగమంతా రామమయం
ధీరత్వమునిచ్చు రామనామము రామదాసుకు వరములనిచ్చు కల్పవృక్షము దుఃఖ సాగరమును దాటించు నామము పరమపదమునకు చేర్చు సాధనము
అంతా రామమయం - ఈ జగమంతా రామమయం అంతా రామమయం - ఈ జగమంతా రామమయం