Перейти к содержимому

“మా 1 MONTHYOUTUBE JOURNEY ❤️”

Aruchanti

0:00 / 0:00

“మా 1 MONTHYOUTUBE JOURNEY ❤️”

123 просмотра · 2 недели назад
Aruchanti
39 подписчиков
123 просмотра · 2 недели назад
“మా 1 MONTHYOUTUBE JOURNEY ❤️” మా ఆరు చంటి ఫ్యామిలీ వ్లాగ్స్‌కి ఒక నెల పూర్తయింది ❤️ ఈ ఒక నెలలో మేము యూట్యూబ్‌లో ఎలా మొదలుపెట్టాం, మొదటి రోజుల్లో ఎదురైన చిన్న చిన్న కష్టాలు, నేర్చుకున్న విషయాలు, మా family vlogsలోని కొన్ని అందమైన moments, అలాగే మీ అందరి support గురించి ఈ వీడియోలో మీతో share చేసుకున్నాం. మాకు support చేస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 🙏❤️ ఇది మా YouTube journeyలో మొదటి నెల మాత్రమే. ఇక ముందు కూడా మా family life, పిల్లలు, cooking, daily routine, trips మరియు మా జీవితంలోని చిన్న చిన్న special momentsని మీతో share చేసుకుంటూ ఉంటాం. వీడియో నచ్చితే Like చేయండి ❤️ మా ఛానల్‌ని Subscribe చేయండి 🔔 మీకు ఏ type of videos నచ్చుతున్నాయో Commentలో చెప్పండి. Thank you so much for being part of our journey! ❤️ #AaruChantiFamilyVlogs #YouTubeJourney #1MonthYouTubeJourney #FamilyVlogs #TeluguVlogs