వామనావతారం – బలిచక్రవర్తి పూర్ణ శరణాగతి🙏 | Vamana Avatharam Story in Telugu #@ManasukiHayiga
మనసుకి హాయిగా
0:00 / 0:00
వామనావతారం – బలిచక్రవర్తి పూర్ణ శరణాగతి🙏 | Vamana Avatharam Story in Telugu #@ManasukiHayiga
146 просмотров · 3 нед. назад
మనసుకి హాయిగా
288 подписчиков
146 просмотров · 3 нед. назад
వామనావతారం – బలిచక్రవర్తి త్యాగం & పూర్ణ శరణాగతి | Vamana Avatharam Story
భాద్రపద శుక్ల ద్వాదశి పవిత్ర సమయాభినందనలు!
అమృతోత్పాదనం తరువాత దానవుల అధిపతి బలిచక్రవర్తి, గురువు శుక్రాచార్యుల అనుగ్రహంతో అమరావతిని జయించడం... అదితిదేవి చేసిన పయోవ్రతం ఫలితంగా శ్రీమహావిష్ణువు వామనుడిగా జన్మించడం... మూడడుగుల నేల అడిగి త్రివిక్రముడిగా బ్రహ్మాండాన్ని కొలిచి, బలిచక్రవర్తి ఆత్మనివేదనకు ప్రసన్నుడై సుతల లోకానికి అధిపతిని చేయడం వరకూ సాగే శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన "వామనావతార" విశిష్ట కథనం.
ఈ కథ వినడం వల్ల కలిగే ఫలశ్రుతి:
పితృకార్య లోపాలు, ఉపనయన మంత్ర దోషాలు తొలగిపోతాయి.
సమస్త పాపాలు దహించబడి లక్ష్మీకటాక్షం లభిస్తుంది.
🔔 మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక కథలను పొందండి!
#VamanaAvatharam #VamanaJayanthi #TeluguSpiritual #SriChagantiKoteswaraRao #VishnuAvatharam #BaliChakravarthi #TeluguPravchanam #@ManasukiHayiga