Перейти к содержимому

సౌత్ హీరోయిన్లు అంటే చిన్నచూపా...మీరేమన్నా తోపులా? - TV9

TV9 Entertainment

0:00 / 0:00

సౌత్ హీరోయిన్లు అంటే చిన్నచూపా...మీరేమన్నా తోపులా? - TV9

1 812 просмотров · 5 ч назад
TV9 Entertainment
3,05 млн подписчиков
1 812 просмотров · 5 ч назад
అందం అభినయం ఉన్నా కూడా.. ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్న హీరోయిన్లు మనదగ్గర చాలా మంది ఉన్నారు. వారిలో రెజీనా కాసాండ్రా కూడా ఒకరు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఎక్కడా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోలేపోయారు. దీంతో ప్రస్తుతం రెజీనా.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఆచితూచి ముందుకు సాగుతున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మహాశక్తి సినిమాలో రెజీనా నెగిటివ్ రోల్ లో నటించారు. ఇప్పుడా సినిమా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ విషయాలు పక్కకు పెడితే.. ప్రస్తుతం రాధికా ఆప్టే సౌత్ మేకర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. రెజీనా నార్త్ మేకర్స్ తీరుపై.. అందులోనూ బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ థర్మ ప్రొడక్షన్స్‌ తీరుపై సీరియస్ అయ్యారు. #ReginaCassandra #Bollywood #DharmaProductions #Tollywood #EntertainmentNews #TV9D #TV9Telugu ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu