Avocado Fruit Benefits And Farming In Telugu States Successful Forming In Avacado GNTELANGANA TV
GN TELANGANA TV ( ప్రజా శ్రేయస్సు మా లక్ష్యం)
0:00 / 0:00
Avocado Fruit Benefits And Farming In Telugu States Successful Forming In Avacado GNTELANGANA TV
94 417 просмотров · 3 года назад
GN TELANGANA TV ( ప్రజా శ్రేయస్సు మా లక్ష్యం)
16,2 тыс. подписчиков
94 417 просмотров · 3 года назад
నూతనంగా సాగు చేస్తున్న అవకాడో పండ్లతోట రైతు కు సంబంధించిన సాగు వివరాలు, లాభనష్టాలను ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అవకాడో పండ్ల తోట వేయాలనుకునే రైతులకు సాగు సంబంధించిన సూచనలు, మార్కెటింగ్ వివరాలను పూర్తిగా వివరించడం జరిగింది.
రైతులు వీడియో పై ఆధారపడి కాకుండా స్వయంగా సాగుచేసిన రైతును సంప్రదించి తగిన సలహాలను తీసుకున్న తర్వాత మాత్రమే సాగు చేయాలని జిఎం తెలంగాణ టీవీ సూచిస్తుంది.
గమనిక :- వీడియో పై ఆధారపడి సాగు చేస్తే వచ్చే దిగుబడులకు ఎటువంటి బాధ్యత వహించదు. నమస్కారం 🙏