రెండెకరాల్లో ఆకాకర సాగు చేశాను | Teasel Gourd | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
రెండెకరాల్లో ఆకాకర సాగు చేశాను | Teasel Gourd | రైతు బడి
1 495 500 просмотров · 4 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
1 495 500 просмотров · 4 г. назад
బోడకాకర (ఆకాకర) సాగు చేసిన రైతు కలిదిండి సత్యనారాయణ రాజు గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కొల్తూరు గ్రామంలో ఈ పంటను సాగు చేశారు. పూర్తి వీడియో చూసి వారి అనుభవం తెలుసుకోండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రెండెకరాల్లో ఆకాకర సాగు చేశాను | Teasel Gourd | రైతు బడి
#RythuBadi #రైతుబడి #BodaKakara