PM Modi fit lifestyle secret | 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
PM Modi fit lifestyle secret | 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే - TV9
26 427 просмотров · 1 день назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
26 427 просмотров · 1 день назад
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తన 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అంతేకాదు..ఈ ఏడాదికి ఆయన రాజకీయాల్లో ప్రవేశించి 25 ఏళ్లు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయన పుట్టిన రోజును ‘సేవా దివస్’గా జరుపుతున్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఛాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించి.. దేశ ప్రధానిగా వరుసగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టిన మోదీ.. తన ప్రజా జీవితంలో ఎన్నో అరుదైన రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. తన పట్టుదల, స్వయంకృషి, విజన్‌తో.. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్ధవంతమైన పాలనను అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతూ ప్రపంచ స్థాయి నాయకుడిగానూ గుర్తింపు పొందారు.
PM Modi fit lifestyle secret | 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే - TV9
#PMModi #NarendraModi #ModiLifestyle #ModiHealth #PMModiFitness #ModiFitness #ModiLifestyleSecret #ModiHealthSecret #PMModiBirthday #Modi75 #Fitness #HealthyLifestyle #IndianPolitics #TV9D #TV9Telugu
Credits : #Rajeshwarinamala
Uploadedby : #Tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu