Перейти к содержимому

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని ములాఖత్‌లో కలిసిన ఎస్.వి. మోహన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

SV MOHAN REDDY

0:00 / 0:00

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని ములాఖత్‌లో కలిసిన ఎస్.వి. మోహన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

8 607 просмотров · 8 часов назад
SV MOHAN REDDY
55,9 тыс. подписчиков
8 607 просмотров · 8 часов назад
🔴 ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి గారిని ములాఖత్‌లో కలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి కర్నూలు జిల్లా కారాగారం (పంచలింగాల)లో రిమాండ్‌లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి గారిని ములాఖత్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు కలిశారు. కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు ఎస్.వి. మోహన్ రెడ్డి గారు, రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే విరుపాక్షి గారిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి మరియు కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ములాఖత్ అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై స్పందించారు. #YCP #SVMohanReddy #Virupakshi #PrakashReddy #Kurnool #YSRCP