Перейти к содержимому

చింత చెట్లు కొంటాం.. చింతపండు అమ్ముతాం | Tamarind Farmer | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

చింత చెట్లు కొంటాం.. చింతపండు అమ్ముతాం | Tamarind Farmer | రైతు బడి

81 177 просмотров · 3 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
81 177 просмотров · 3 г. назад
తమ వ్యవసాయ పొలంలో ఉన్న చింత చెట్లతోపాటు తోటి రైతుల చింత చెట్ల నుంచి పంటను కొనుగోలు చేసి.. మార్కెట్‌లో అమ్మి ఉపాధి పొందుతున్న రైతు సాయినాథం గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన సాయినాథం గారు.. చింతపండు రాల్పించి, పొట్టు తీయించి కల్యాణదుర్గం చింత మార్కెట్‌లో అమ్ముతారు. మొత్తం ప్రక్రియ వివరించారు. సాయినాథం గారి ఫోన్ నంబర్ 9701183150. Join this channel to get access to perks & Support us :    / @rythubadi   చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : చింత చెట్లు కొంటాం.. చింతపండు అమ్ముతాం | Tamarind Farmer | రైతు బడి #RythuBadi #రైతుబడి #చింతపండు