Перейти к содержимому

Sowbhaagya Lakshmi Ravamma | Tirumala Sisters | Samaganam Music Academy

Tirumala Sisters

0:00 / 0:00

Sowbhaagya Lakshmi Ravamma | Tirumala Sisters | Samaganam Music Academy

39 просмотров · 2 нед. назад
Tirumala Sisters
721 подписчик
39 просмотров · 2 нед. назад
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా నుదుట కుంకుమ రవి బింబముగా కన్నులు నిండుగా కాటుక వెలుగా కాంచన హారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 ) నిండుగా కరముల బంగరు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గల గల గలమని సవ్వడి చేయగా సౌభాగ్య వతుల సేవలు నందగా సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చే దీవెన లీయగ సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా కుంకుమ శోభిత పంకజ లోచని వేంకట రమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా సౌభాగ్యమ్ముల బంగరు తల్లి పురందర విఠలుని పట్టపు రాణి ప్రతి నిత్యంబున పూజలందుకొన సర్వకాలములు శుభ ఘడియలుగా సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా