Перейти к содержимому

గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌లో పండగల రష్ Gudimalkapur flower market

Charan Teja

0:00 / 0:00

గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌లో పండగల రష్ Gudimalkapur flower market

1 135 просмотров · 2 недели назад
Charan Teja
44,8 тыс. подписчиков
1 135 просмотров · 2 недели назад
పండగలు, వ్రతాలు, నోములు, శుభకార్యాల సమయంలో గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కి వెళ్తే భారీ రష్ ఎదురవుతుంది. సాధారణంగా 30 నిమిషాల్లో పూర్తయ్యే పని పండగల సమయంలో 2–3 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. అంతేకాదు, డిమాండ్ పెరగడంతో చామంతి, కనకాంబరం వంటి పూల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. అందుకే పండగకు రెండు రోజుల ముందే పూలు కొనుక్కుంటే టైమ్ కూడా సేవ్, డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో గుడిమల్కాపూర్ పూల మార్కెట్ పరిస్థితి, పండగల సమయంలో రష్, పూల ధరల పెరుగుదల గురించి తెలుసుకుందాం. #Gudimalkapur #FlowerMarket #Hyderabad #GudimalkapurFlowerMarket #TeluguNews #HyderabadNews #FlowerPrices #PuvvulaMarket #PuvvulaDhara #Telugu #TrendingTelugu #MarketNews #FestivalShopping #TeluguVideos గుడిమల్కాపూర్ పూల మార్కెట్, Gudimalkapur flower market, Gudimalkapur market, Hyderabad flower market, గుడిమల్కాపూర్ మార్కెట్, పూల మార్కెట్ హైదరాబాద్, పూల ధరలు, పూల ధరలు పెరిగాయి, చామంతి పూల ధర, కనకాంబరం ధర, festival flower prices, Hyderabad market, Hyderabad flower prices, Telugu news, Telugu trending news, Gudimalkapur flower prices, పండగ పూలు, వ్రతం పూలు, నోము పూలు, శుభకార్యాల పూలు