Перейти к содержимому

E434| కేవలం రూ .3600 తో వరి పండించా! | no weed in paddy | @GramaBazaar ​

GramaBazaar - Telugu

0:00 / 0:00

E434| కేవలం రూ .3600 తో వరి పండించా! | no weed in paddy | @GramaBazaar ​

3 217 просмотров · 9 мес. назад
GramaBazaar - Telugu
57,6 тыс. подписчиков
3 217 просмотров · 9 мес. назад
Call Us: 94912 78836, 83318 00100 Shop Online: https://www.gramabazaar.com Facebook: https://www.facebook.com/profile.php?... Instagram:   / gramabazaartelugu   కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేటకు చెందిన రైతు స్వామి ఒక ఎకరంలో వరి సాగు చేశారు. మరికొంత భూమిలో కంది, సోయ సహా వివిధ రకాల కూరగాయ పంటలు పండిస్తున్నారు. వ్యవసాయం ఒక్కటే కాకుండా పౌల్ర్టీ పరిశ్రమను సైతం నడుపుతున్నాడు. పశువుల పేడ, కోళ్ల ఎరువు పంటలకు ఉపయోగిస్తున్నారు. కాగా వరిలో కలుపు నివారణకు ఈ ఏడాది గ్రామ బజార్ వారి సహజ కలుపు నివారణి వీడ్జాప్ తీసుకుని వాడారు. కలుపు ఏమాత్రం రాలేదని... పంట ఎదుగుదల నాణ్యతకు గ్రోత్ఫిట్ సైతం చక్కగా పనిచేసిందని రైతు హర్షం వ్యక్తం చేశారు. Rythu Swamy of Bhavanipet of Machareddy mandal of Kamareddy district cultivated paddy in one acre. Various types of vegetable crops including curry and soya are being grown on some land. Apart from agriculture, he is also running a poultry industry. Cattle dung and chicken manure are used for crops. For weed control in paddy this year Grama Bazaar took their natural weed killer Weedzap and used it. The farmer expressed happiness that there were no weeds at all...Growfit also worked well for the quality of crop growth.