👉వారంలో 3-4 రోజులు ఇదే చేయించుకుంటారు👉 నోట్లో పెడితే వేళ్ళు నాకేంత కొత్త రుచి😲చూసిన వెంటనే చేస్తారు👌
Darshiandhrapilla
0:00 / 0:00
👉వారంలో 3-4 రోజులు ఇదే చేయించుకుంటారు👉 నోట్లో పెడితే వేళ్ళు నాకేంత కొత్త రుచి😲చూసిన వెంటనే చేస్తారు👌
567 просмотров · 7 дней назад
Darshiandhrapilla
6,11 тыс. подписчиков
567 просмотров · 7 дней назад
🥥 పచ్చి కొబ్బరి సేమియాతో చేసిన స్వీట్ - అద్భుతమైన రుచి!
పచ్చికొబ్బరి తురుము, సేమియా కాడలతో చేసిన ఈ స్వీట్ రుచి చూస్తే అద్భుతం! నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ స్వీట్ ని ఇంట్లోనే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి
ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు ఇది వెంటనే చేసుకొని ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి🙏
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరెన్నో మంచి మంచి వీడియోస్ చూసి మన ఛానల్ ని Subscribe చేసుకోండి!@Darshiandhrapilla 🙏
#PachiKobbariSemiya #SemiyaSweet #CoconutSemiyaSweet #TeluguSweets #SweetRecipes #SemiyaRecipes #HomeMadeSweets