Перейти к содержимому

మూడు లేయర్ ఫామ్స్.. 69 వేల కోళ్లు | Layer Eggs Farming | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

మూడు లేయర్ ఫామ్స్.. 69 వేల కోళ్లు | Layer Eggs Farming | రైతు బడి

319 253 просмотра · 2 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
319 253 просмотра · 2 года назад
గత పన్నెండు సంవత్సరాలుగా లేయర్ ఫామ్ నిర్వహిస్తూ గుడ్లు తీసి అమ్ముతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మొత్తం మూడు షెడ్లలో 69 వేల కోళ్లు పెంచే కెపాసిటీ కలిగిన ఈ రైతు.. ప్రతి రోజు సగటున 50 వేల వరకు గుడ్ల దిగుబడి సాధిస్తున్నారు. పూర్తి సమాచారం వీడియోలో వివరించారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : మూడు లేయర్ ఫామ్స్.. 69 వేల కోళ్లు | Layer Eggs Farming | రైతు బడి #RythuBadi #eggsfarm #layerfarming