Перейти к содержимому

Suno AI తో ప్రొఫెషనల్ Christian సాంగ్స్ చేయడం ఎలా? | Step-by-Step Guide in Telugu

HolyTech Studio

0:00 / 0:00

Suno AI తో ప్రొఫెషనల్ Christian సాంగ్స్ చేయడం ఎలా? | Step-by-Step Guide in Telugu

25 372 просмотра · 3 месяца назад
HolyTech Studio
10,1 тыс. подписчиков
25 372 просмотра · 3 месяца назад
హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. ఈ వీడియోలో మనం Suno AI ని ఉపయోగించి ఎటువంటి మ్యూజిక్ నాలెడ్జ్ లేకపోయినా, ఒక ప్రొఫెషనల్ క్వాలిటీ 'క్రిస్టియన్ వర్షిప్ సాంగ్' ఎలా క్రియేట్ చేయాలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు నేర్చుకునేవి: Suno AI లో ఫ్రీగా సైన్-అప్ అవ్వడం ఎలా? మీ సొంత లిరిక్స్ (Custom Lyrics) ఎలా సెట్ చేయాలి? ఇండియన్ స్టైల్ (Tabla & Piano) మ్యూజిక్ కోసం బెస్ట్ ప్రాంప్ట్స్. సాంగ్ ని డౌన్‌లోడ్ చేయడం మరియు ప్రో-ప్లాన్ డీటెయిల్స్. ముఖ్యమైన లింక్స్: 🌐 మా వెబ్‌సైట్ (Prompts & Blog): https://daily365ai.com/ (ఇక్కడ క్లిక్ చేసి వీడియోలో వాడిన ప్రాంప్ట్స్ ని కాపీ చేసుకోండి!) మరిన్ని ఇలాంటి AI ట్యుటోరియల్స్ మరియు టెక్నాలజీ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి! God Bless You All! #SunoAI #AIMusic #TeluguChristianSongs #HolytechStudio #AI #MusicProduction #TeluguTech #JesusSongsAI