Перейти к содержимому

1Kg Mutton Biryani 👉ఈ వీడియో చూస్తే ఇంక ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు | Andhra Style Mutton Biryani

Homely Taste

0:00 / 0:00

1Kg Mutton Biryani 👉ఈ వీడియో చూస్తే ఇంక ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు | Andhra Style Mutton Biryani

327 578 просмотров · 2 года назад
Homely Taste
8,15 тыс. подписчиков
327 578 просмотров · 2 года назад
ఆంధ్రా స్టైల్లో మటన్ బిర్యానీ ఇష్టపడే వారు ఇలా చేసి చూడండి. ఉప్పు తో సహా అన్నీ పక్కా కొలతలతో 1 కేజీ మటన్ బిర్యానీ. అస్సలు వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్టుగా చేసుకునే విధానం 1Kg Mutton Biryani With 1 Kg Rice Follow the mentioned Tips below 👇Detailed Video Of Making Andhra Style Mutton Dum Biryani ~ MUTTON BIRYANI ~ This mutton biryani is made in andhra style. Biryanis are many kinds. Each Biryani has its own speciality. And this Mutton Biryani is even more special & Super Tasty. mutton Dum Biryani is one of the most famous South Indian Biryanis, which is known for its rich flavours and Dum method. Made with basmati rice, marinated meat, curd and spices. Here is a detailed video with step by step recipe of Mutton Dum Biryani. There are so many variations in making this mutton dum biryani. This is also one of the best and tasty biryani. This method is specially for beginners to make biryani easy & tasty ~ Other Recipes ~ Biryani masala powder 🎥    • బిర్యానీ రుచిని పెంచే బెస్ట్ మసాలా|Biryani...   Mutton Biryani with 1.5 kg mutton 1.5 kg rice 🎥    • 1.5 Kg Mutton Dum Biryani | Andhra Style M...   Chicken dum biryani, dalcha & mutton fry recipes 🎥    • Chicken Biryani, Dalcha, Mutton Fry 👉అన్నీ...   1 Kg chicken curry 🎥    • 1Kg Chicken Curry|Beginners Special Easy R...   2 kg chicken curry 🎥    • 2Kg Chicken Curry In Telugu/చికెన్ కర్రీ ప...   Chicken majestic 🎥    • Chicken Majestic రెస్టారెంట్లోలా Crispy గా...   1 kg muslim style pulao 🎥    • 1Kg Pulao | పులావ్ ఇలా చేస్తే బిర్యానీ లాం...   Korameenu fish fry 🎥    • Koramenu Fish Fry | వంట రాని వారు కూడా సుల...   Royyala vepudu 🎥   • Royyala Fry 👉ఇలా చేస్తే ముక్క మెత్తగా,రుచి...   1kg Chicken fry 🎥   • 1Kg Chicken Fry సింపుల్ గా ఇలా చేశారంటే టే...   * ~ TIPS ~ Useful tips for making perfect mutton Biryani ఈ TIPS తో చేస్తే, వంట రాని వాళ్ళు కూడా పెర్ఫెక్టుగా ఈజీగా చేయగలరు. 🔺ఆంధ్రా స్టైల్ మటన్ దం బిర్యానీ🔺 🔷బిర్యానీ రుచిగా రావాలంటే 1 కేజీ మటన్ కి ఒక కేజీ బియ్యం తీసుకోవాలి. (లేదా) 1 కేజీ మటన్ కి 750 grms బియ్యం తీసుకుంటే బిర్యానీ మరింత రుచిగా వస్తుంది 🔷బిర్యానీ మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసినది ఐతే మంచిది. 🔷మటన్ మారినెట్ చేసేటప్పుడు టమాటలకు బదులు పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 🔷 మటన్ని మారినెట్ చేసిన తరువాత కనీసం గంట సేపైన నాననివ్వాలి. ఎంత ఎక్కువ సేపు నానబెడితే బిర్యానీ అంత రుచిగా ఉంటుంది 🔷 మటన్ కుర్మా చేసేటప్పుడు మటన్ ఉడికిందో లేదో చూసుకొని, ఉడకకపొతే మరి కొన్ని వేడి నీళ్లు వేస్తూ మటన్ సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడికించాలి (లేదా) మారినెట్ చేసిన మటన్ ప్రెషర్ కుక్కర్ లో కూడా ఉడికించవచ్చు. 🔷కుక్కర్ లో ఉడికించాలనుకుంటే వీడియో లో చూపించినట్లు మారినేషన్ లో వేసినన్ని నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం తగ్గించి వేసుకోవాలి. 🔷నీళ్లు వేయాల్సిన ప్రతిసారి వేడి నీళ్లు మాత్రమే వాడాలి. 🔷మటన్ ఖచ్చితంగా సాఫ్ట్ గా ఉడకాలి 🔷బిర్యానీ చేయడానికి ఒక గంట ముందు బియ్యం కడిగి, నానబెడితే సరిపోతుంది. కడిగిన బియ్యన్ని ఎక్కువ నీళ్లలో నానబెట్టాలి. 🔷1కేజీ బియ్యంలో 750 grms బాస్మతి రైస్, 250 grms సోనా మసూరి రైస్ వేసుకుంటే బిర్యానీ ఇంకా రుచిగా ఉంటుంది 🔷బియ్యం కొలిచిన అదే డబ్బా తో మాత్రమే నీళ్లు కొలుచుకోవాలి. 🔷వీడియో లో చూపించిన విధంగా నీళ్లు కరెక్ట్ గా కోలుచుకోవాలి. ఎక్కువ తక్కువ ఐతే రైస్ పలుకులు గా కానీ మెత్తగా కానీ అయిపోతుంది. 🔷 ఒక డబ్బా బియ్యానికి ఒకటిన్నర డబ్బాల నీళ్లు పోయాలి. 🔷ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఒకే స్పూన్ తో వేసుకుంటే కొలతలు కరెక్ట్ గా ఉంటాయి. 🔷ఉప్పు కొలిచేటప్పుడు t spn కి మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా మధ్యస్తం గా కొలవాలి. Spoon వీడియో లో గమనించగలరు. 🔷బిర్యానీ ఆకు flavour నచ్చే వారు వేసుకువచ్చు. 🔷వీడియో లో చూపించిన కొలతల కంటే ఏది కూడా ఎక్కువ వేయనవసరం లేదు. 🔷అల్లం వెల్లుల్లి మసాలా, కొత్తిమీర, పుదీన ఫ్రెష్ గా ఉన్నవి తీసుకుంటే మంచిది. 🔷బిర్యానీ దం చేసేటప్పుడు చిన్న మంట మీద 5 నిం.లు దం ఇస్తే సరిపోతుంది. 🔷 స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదు. కనీసం 5 నిం.ల తరువాత తీయొచ్చు. 🔷రైస్ కి తగినంత మటన్ తీసుకుని, మటన్ సాఫ్ట్ గా ఉడికి, మసాలాలు, ఉప్పు కారం అన్నీ కరెక్ట్ గా ఉండి, రైస్ పెర్ఫెక్టుగా cook ఐనప్పుడు బిర్యాని ఎంతో రుచిగా perfect గా ఉంటుంది * Mutton biryani recipe in telugu Mutton dum biryani in telugu Mutton biryani telugulo Matan biryani tayari vidhanam Muslim Matan biryani tarari Mutton dum biryani telugu lo muslim wedding style mutton biryani in telugu muslim shadi style mutton biryani in telugu mutton biryani in telugu eid special mutton biryani 1kg mutton biryani with 1kg rice easy mutton biryani in telugu tasty mutton biryani in telugu muslim style mutton biryani telugu lo mutton biryani tayari vidhanam mutton biryani telugu video mutton biryani telugu lo video mutton biryani telugu recipe mutton biryani telugu lo chupinchandi muslims mutton biryani mutton biryani muslims paddatilo andhra style mutton biryani in telugu andhra style mutton biryani recipe andhra muslim wedding style mutton biryani in telugu muslim style mutton biryani in telugu 1kg mutton biryani in telugu 1kg mutton biryani yela cheyyali 1kg mutton biryani with 1kg mutton 1kg mutton biryani recipe in telugu mutton biryani detailed video in telugu mutton biryani in telugu mutton biryani tayari vidhanam mutton biryani ela chestaru mutton biryani ela cheyyali Perfect mutton biryani recipe in telugu andhra style mutton biryani recipe in telugu #homelytaste #1kgmuttonbiryani #muslimstylemuttonbiryani