Перейти к содержимому

ప్రసవం కోసం వచ్చిన గర్భిణి..శిశువు మృతితో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత | Prime9 Nizamabad

Prime9 Nizamabad

0:00 / 0:00

ప్రసవం కోసం వచ్చిన గర్భిణి..శిశువు మృతితో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత | Prime9 Nizamabad

1 671 просмотр · 3 недели назад
Prime9 Nizamabad
296 подписчиков
1 671 просмотр · 3 недели назад
#prime9nizamabad #KamareddyNews #HospitalNews #NewbornDeath #MedicalNegligence #GovernmentHospital #PatientSafety #HealthcareNews #FamilyProtest #TelanganaNews #TeluguNews కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. లింగంపేట మండలం ఎక్కపల్లి తండాకు చెందిన స్వరూపను ప్రసవం కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. నొప్పులు అధికంగా ఉండటంతో ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు కోరినా.. వైద్యులు సాధారణ ప్రసవం కోసం వేచి చూశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం ఆపరేషన్ చేయగా మగ శిశువు మృతిచెందినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. | Subscribe | | Prime9 Nizamabad |