Перейти к содержимому

MS SUBBU LAKSHMI సంగీత ప్రపంచానికి మకుటం లేని మహరాణిగా ఎలా ఎదిగారు | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

MS SUBBU LAKSHMI సంగీత ప్రపంచానికి మకుటం లేని మహరాణిగా ఎలా ఎదిగారు | BBC Telugu

21 741 просмотр · 6 л. назад
BBC News Telugu
2,15 млн подписчиков
21 741 просмотр · 6 л. назад
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సంగీత ప్రపంచపు సామ్రాజ్ఞి అని నెహ్రూ కొనియాడారు. ఆమె గానం సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. 1916 సెప్టెంబర్ 16న మధురైలో పుట్టిన మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి చిన్నతనంలోనే కర్ణాటక సంగీతంలో పట్టు సాధించారు. ఆపై ఆమె గానం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం... #MSSubbuLakshmi #KarnatakaMusic #BharataRatna --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu