తెలియని రాగమేదో | Telugu Independent Music Melody | Dhvani Music Originals
Dhvani Music - Telugu Independent Music
0:00 / 0:00
తెలియని రాగమేదో | Telugu Independent Music Melody | Dhvani Music Originals
524 просмотра · 4 мес. назад
Dhvani Music - Telugu Independent Music
122 подписчика
524 просмотра · 4 мес. назад
Support Us via UPI: raghu.cdp@oksbi
ధ్వని మ్యూజిక్ (Dhvani Music) నుండి వస్తున్న ఒరిజినల్ సినిమాటిక్ లలిత గీతం — "తెలియని రాగమేదో". రెండు మనసుల మధ్య సాగే మధురమైన భావాలను, స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో మేళవించి ఈ గీతాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము.
ఈ స్వతంత్ర (Independent) సంగీత ప్రయత్నంలో, ప్రణయ భావాలకు అనుగుణంగా సాహిత్యాన్ని నేనే స్వయంగా రాయడం జరిగింది. క్లాసికల్ రాగాల ఆధారంగా సాగే మధురమైన ట్యూన్ మరియు ప్రతి లైన్‌కు సరిపోయే ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ విజువలైజేషన్‌తో ఈ వీడియోను రూపొందించాము.
తెలుగు కవిత్వాన్ని, మనసును ప్రశాంతంగా మార్చే లలిత సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ పాట నచ్చుతుందని ఆశిస్తున్నాము. నచ్చితే తప్పకుండా Like చేసి, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తెలిపి, Dhvani Music ఛానెల్‌ని Subscribe చేసుకోండి!
🎵 SONG CREDITS:
• Concept, Lyrics, Creative Direction & Editing: C. Raghothama Rao (Dhvani Music)
• Music & Melody Structure: Traditional Classical Base / Melody Style (Keeravani, Sindhu Bhairavi combination inspired)
• Production Label: Dhvani Music Originals
📄 "హృదయరాగమై" LYRICS (సాహిత్యం):
తెలియని రాగమేదో తేలి వచ్చి సోకెనే
పలుక నేర్చి భావమేదో మదిని చేరి పాడెనే
హృదయరాగమై…హృదయరాగమై
తెలియని రాగమేదో తేలి వచ్చి సోకెనే
పలుక నేర్చి భావమేదో మదిని చేరి పాడెనే
కనులు చేసే నర్తనం వేవేల భావ వీక్షణం
శృతిలయల జీవనం మితిలేని రస నివేదనం
హృదయరాగమై…హృదయరాగమై
తెలియని రాగమేదో తేలి వచ్చి సోకెనే
పలుక నేర్చి భావమేదో మదిని చేరి పాడెనే
సోమపానమెందుకో సుఖపాన లీన జీవికి
సామగానమయ్యెనే నీ చిరునవ్వు చేయు సవ్వడి
హృదయరాగమై…హృదయరాగమై
తెలియని రాగమేదో తేలి వచ్చి సోకెనే
పలుక నేర్చి భావమేదో మదిని చేరి పాడెనే
#HrudayaRaagamai #TeluguMelodySongs #DhvaniMusic #NewTeluguSongs2026 #TeluguRomanticSong #TeluguLyricalVideos #IndependentTeluguMusic #TeluguLyrics #LalithaGeethalu
తెలియని రాగమేదో | Telugu Independent Music Melody | Dhvani Music Originals