Перейти к содержимому

కోలాహలంగా కోలాటం భజన | గాదంకి శ్రీ దండు మారమ్మ ఉత్సవాలు | డప్పు మాస్టర్ GK గోపాల్ | మాస్ భజనలు

Garuda Tv Telugu

0:00 / 0:00

కోలాహలంగా కోలాటం భజన | గాదంకి శ్రీ దండు మారమ్మ ఉత్సవాలు | డప్పు మాస్టర్ GK గోపాల్ | మాస్ భజనలు

268 просмотров · 9 месяцев назад
Garuda Tv Telugu
24,8 тыс. подписчиков
268 просмотров · 9 месяцев назад
గాదంకి గ్రామంలో శ్రీ దండు మారమ్మ జాతర సందర్భంగా మాస్టర్ రామారావు దాసు గారి ఆధ్వర్యంలో శ్రీ దండు మారమ్మ కోలాటం భజన బృందం వారు కనివిని ఎరుగని రీతిలో అద్భుతమైన మాస్ కోలాటం భజనలు వేశారు. డప్పు మాస్టర్ జీకే డబ్బు గోపాల్ గారి డప్పు మోతలు, హార్మోనియం వాయిద్యకారుడు పలుకూరి హరిబాబు గారి స్వరాలు గ్రామాన్ని మొత్తం భక్తి రసంలో ముంచెత్తాయి. ఈ భజనలో 🎤 మద్దిపట్ల ఉషారాణి గారి అమృత ఘానం భక్తుల హృదయాలను హత్తుకుంది. 🙏 గజ్జ పూజ అనంతరం అంతస్థాయిలో జరిగిన ఈ భజన కార్యక్రమాన్ని చూసిన గ్రామస్తులందరూ ఆనందంతో పరవశించారు. ఇలాంటి అరుదైన, సంప్రదాయబద్ధమైన కోలాటం భజనలు, జాతర వీడియోలు, గ్రామ దేవత ఉత్సవాలు మీకు నచ్చితే 👉 Garuda TV Telugu చానల్‌ను SUBSCRIBE చేయండి 👍 వీడియోకు LIKE చేయండి 🔔 BELL ICON ఆన్ చేయండి 📢 మీ స్నేహితులతో SHARE చేయండి. గాదంకి కోలాటం భజన శ్రీ దండు మారమ్మ జాతర గాదంకి గ్రామ జాతర కోలాటం భజనలు డప్పు భజన మాస్టర్ రామారావు దాసు జీకే డప్పు గోపాల్ పలుకూరి హరిబాబు హార్మోనియం మద్దిపట్ల ఉషారాణి భజన గ్రామ దేవత భజనలు ఆంధ్రప్రదేశ్ కోలాటం ఫోక్ భజనలు తెలుగు గ్రామ జాతర వీడియోలు తెలుగు డప్పు పాటలు కోలాటం డాన్స్ భజన Garuda TV Telugu మారమ్మ భజనలు జాతర స్పెషల్ భజనలు 2025 జాతర వీడియో తెలుగు ఫోక్ కల్చర్