Перейти к содержимому

(fRI, 16 OCT 2026) Sri Vidhya Lakshmi Kunkumarchana Seva at Swarnagiri | Navaratri Day 6 Special

SWARNAGIRI SREE VENKATESWARA SWAMY DEVASTHANAM

0:00 / 0:00

(fRI, 16 OCT 2026) Sri Vidhya Lakshmi Kunkumarchana Seva at Swarnagiri | Navaratri Day 6 Special

197 просмотров · Трансляция закончилась 1 дн. назад
SWARNAGIRI SREE VENKATESWARA SWAMY DEVASTHANAM
33,9 тыс. подписчиков
197 просмотров · Трансляция закончилась 1 дн. назад
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2026 | రోజువారీ అలంకారాలు & సేవల సమయాలు | స్వర్ణగిరి క్షేత్రం శ్రీ స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించబడుతున్న *దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు – 2026* సందర్భంగా రోజువారీ అమ్మవారి అలంకారాలు మరియు సేవల సమయాల వివరాలు. 🌺 *రోజువారీ అమ్మవారి అలంకారాలు* 📅 *అక్టోబర్ 11 – మొదటి రోజు* శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు 📅 *అక్టోబర్ 12 – రెండవ రోజు* శ్రీ వీరలక్ష్మీ అమ్మవారు 📅 *అక్టోబర్ 13 – మూడవ రోజు* శ్రీ ధనలక్ష్మీ అమ్మవారు 📅 *అక్టోబర్ 14 – నాలుగవ రోజు* శ్రీ సంతానలక్ష్మీ అమ్మవారు 📅 *అక్టోబర్ 15 – ఐదవ రోజు* శ్రీ జయలక్ష్మీ అమ్మవారు 📅 *అక్టోబర్ 16 – ఆరవ రోజు* శ్రీ విద్యాలక్ష్మీ అమ్మవారు 📅 *అక్టోబర్ 17 – ఏడవ రోజు* శ్రీ ధాన్యలక్ష్మీ అమ్మవారు 📅 *అక్టోబర్ 18 – ఎనిమిదవ రోజు* శ్రీ ధైర్యలక్ష్మీ అమ్మవారు 📅 *అక్టోబర్ 19 – తొమ్మిదవ రోజు* శ్రీ విజయలక్ష్మీ అమ్మవారు 📅 *అక్టోబర్ 20 – విజయదశమి* శ్రీ వేంకటేశ్వర స్వామివారు — శ్రీ పద్మావతి అమ్మవారితో 🪔 *రోజువారీ సేవల సమయాలు* 🕔 *ఉదయం 5:00 గంటలకు* సుప్రభాత సేవ, సహస్రనామార్చన 🕘 *ఉదయం 9:00 గంటలకు* నవకలశ స్నపనం (అభిషేకం), శ్రీ మహాలక్ష్మీ హోమం 🕔 *సాయంత్రం 5:00 గంటలకు* విష్ణు సహస్రనామ పారాయణం 🕡 *సాయంత్రం 6:30 గంటలకు* పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, కుంకుమార్చన 🙏 ఈ పవిత్ర శరన్నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారి మరియు అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని వారి అనుగ్రహాన్ని పొందండి. *జై శ్రీమన్నారాయణ!* 📍 *క్షేత్రం:* శ్రీ స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం 🌐 *అధికారిక వెబ్‌సైట్:* https://www.swarnagiritemple.com/ ☎️ *సంప్రదించండి:* 9099909917 | 7997974006 Dasara Sharannavaratri Utsavalu 2026 | Daily Alankarams & Seva Timings | Swarnagiri Temple On the auspicious occasion of **Dasara Sharannavaratri Utsavalu 2026**, Sri Swarnagiri Sri Venkateswara Swamy Devasthanam invites devotees to witness the divine daily alankarams of Ammavaru and participate in the sacred sevas. 🌺 *Daily Alankarams of Ammavaru* 📅 *October 11 – Day 1* Sri Mahalakshmi Ammavaru 📅 *October 12 – Day 2* Sri Veeralakshmi Ammavaru 📅 *October 13 – Day 3* Sri Dhanalakshmi Ammavaru 📅 *October 14 – Day 4* Sri Santhanalakshmi Ammavaru 📅 *October 15 – Day 5* Sri Jayalakshmi Ammavaru 📅 *October 16 – Day 6* Sri Vidyalakshmi Ammavaru 📅 *October 17 – Day 7* Sri Dhanyalakshmi Ammavaru 📅 *October 18 – Day 8* Sri Dhairyalakshmi Ammavaru 📅 *October 19 – Day 9* Sri Vijayalakshmi Ammavaru 📅 *October 20 – Vijayadashami* Sri Venkateswara Swamy with Sri Padmavathi Ammavaru 🪔 *Daily Seva Timings* 🕔 *5:00 AM* Suprabhata Seva and Sahasranamarchana 🕘 *9:00 AM* Navakalasa Snapanam (Abhishekam) and Sri Mahalakshmi Homam 🕔 *5:00 PM* Vishnu Sahasranama Parayanam 🕡 *6:30 PM* Pallaki Seva, Sahasra Deepalankarana Seva and Kumkumarchana 🙏 May the divine blessings of Sri Venkateswara Swamy and Ammavaru bring peace, prosperity and well-being to all devotees. *Jai Srimannarayana!* 📍 *Temple:* Sri Swarnagiri Sri Venkateswara Swamy Devasthanam 🌐 *Official Website:* https://www.swarnagiritemple.com/ ☎️ *Contact:* 9099909917 | 7997974006 #Swarnagiri #SwarnagiriTemple #Sharannavaratri2026 #DasaraUtsavalu #Mahalakshmi #Ashtalakshmi #Vijayadashami #SriVenkateswaraSwamy #PadmavathiAmmavaru #Navaratri #TempleUtsavam #DailyAlankaram #SevaTimings