Перейти к содержимому

| MAREDUMILLI ATTRACTION | గిరిజనసంత | TRIBAL MARKET IN DENSE FOREST | ORGANIC FOOD | VILLAGE MARKET

Venkatesh Explore

0:00 / 0:00

| MAREDUMILLI ATTRACTION | గిరిజనసంత | TRIBAL MARKET IN DENSE FOREST | ORGANIC FOOD | VILLAGE MARKET

8 857 просмотров · 1 г. назад
Venkatesh Explore
26,7 тыс. подписчиков
8 857 просмотров · 1 г. назад
అడవి తల్లి ఒడిలో దొరికే సాహజమైన కూరగాయలు చిరుధాన్యాలు అతి తక్కువ ధరలో మనం ఈ సంతలో చూస్తాం. ఈ సంత ఒకవైపు ప్రకృతి సోయగాలతో మరో వైపు అందమైన జలపాతాలతో నిండి ఉంటుంది. ప్రతి శనివారం నాడు ఇక్కడ సంత జరుగుతుంది. మారుమూల గిరిజన ప్రాంతాల నుండి ఈ సంతకి అనేక రకాలైనటువంటి కూరగాయలను తీసుకొస్తారు. చాలామంది ప్రకృతి ప్రేమికులు ఈ ఈ సంత ని చూడాలంటే శనివారం నాడు ఉండవలసిందే. రాజమండ్రి నుండి మారేడుమిల్లి 84 కిలోమీటర్లు. కేవలం రెండు గంటల్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. Organic millets contact- WhatsApp-9494564266 #venkateshexplore #organicfarming #maredumilli special #tribalmarket #best price organic food