Перейти к содержимому

ముముక్షుప్పడి – ద్వయ మంత్రార్థం || Day - 10 || HHChinnajeeyarSwamiji

HH Chinna Jeeyar Swami

0:00 / 0:00

ముముక్షుప్పడి – ద్వయ మంత్రార్థం || Day - 10 || HHChinnajeeyarSwamiji

4 423 просмотра · 2 месяца назад
HH Chinna Jeeyar Swami
417 тыс. подписчиков
4 423 просмотра · 2 месяца назад
జై శ్రీమన్నారాయణ! ఈ వీడియోలో మన స్వామివారు ఒక అద్భుతమైన తత్వాన్ని వివరిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని, భవబంధవ్యాలను దూరం చేసుకోవడం అంటే వాటిని భౌతికంగా విడిచిపెట్టడం కాదని, అవే శాశ్వతమని భావించకుండా వాటిలోని పరమార్థ తత్వాన్ని గ్రహించడమే నిజమైన వైరాగ్యమని ఉపదేశిస్తున్నారు. ఇలాంటి ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశాలను మన స్వామివారు చాతుర్మాస్య దీక్షా సందర్భంలో ప్రతిరోజూ ఉదయం జరిగే “ముముక్షుప్పు ఉపదేశం”లో మన కోసం ఎంతో సులభంగా, లోతుగా వివరిస్తున్నారు. పూర్తి ఉపదేశాన్ని ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు స్వామివారి యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు. మన జీవితాన్ని సార్థకం చేసుకునే ఈ దివ్య ఉపదేశాలను తప్పకుండా వినండి. జై శ్రీమన్నారాయణ! #hhchinnajeeyarswamiji #mumukshuppadi #chaturmasyam #hindu #spirituality #pravachanam #hinduism #bhakti #satsang