ఏలూరులో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం.. రూ.2.40 కోట్ల పనులకు శంకుస్థాపన! | Prime9 West Godavari
Prime9 West Godavari
0:00 / 0:00
ఏలూరులో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం.. రూ.2.40 కోట్ల పనులకు శంకుస్థాపన! | Prime9 West Godavari
12 просмотров · 1 дн. назад
Prime9 West Godavari
266 подписчиков
12 просмотров · 1 дн. назад
#EluruNews #PuttaMaheshKumar #BadetiRadhakrishnaiah #EluruDevelopment #CCR oads #AndhraPradeshNews #RoadConstruction #InfrastructureDevelopment #LocalDevelopment #TeluguNews
ఏలూరు జిల్లా అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటితో కలిసి నగరంలో పలు సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలో రూ.40 లక్షలు, వంగాయగూడెంలో రూ.1 కోటి 20 లక్షలు, బుర్రాయిగూడెంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేలతో కలిసి కృషి చేస్తున్నామని ఎంపీ తెలిపారు.
| Subscribe |
| Prime9 West Godavari |