Перейти к содержимому

'ఎత్తుకోమని ఏడుస్తుంది' English లో ఎలా చెప్పాలి? | Kids Related Sentence | Daily English Sentence

ENGLISH@HARANADH

0:00 / 0:00

'ఎత్తుకోమని ఏడుస్తుంది' English లో ఎలా చెప్పాలి? | Kids Related Sentence | Daily English Sentence

3 595 просмотров · 2 дня назад
ENGLISH@HARANADH
23 тыс. подписчиков
3 595 просмотров · 2 дня назад
2- 4 years చిన్నపిల్లల గురించి మనం రోజూ మాట్లాడే మాటలను ఇంగ్లిష్ లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేర్చుకుందాం . ఎత్తుకోమని ఏడుస్తుంది ,బయటికి తీసుకెళ్ల మంటుంది ,తప్పటడుగులు వేస్తుంది , వంటి రియల్ తెలుగు to ఇంగ్లిష్ sentences ఈ వీడియో లో ఉన్నాయి. ఈ సెంటెన్స్ parents, grandparents and anyone who spends time with small kids కి daily lifeలో useful గా ఉంటాయి . ప్రతి సెంటెన్స్ నాతో పాటు repeat చేస్తూ practice చేయండి. Subscribe for more Telugu to English videos. #SpokenEnglish #telugutoenglish #KidsSentences #Englishsentences #DailyUseEnglish #spokenenglishtelugu #KidsEnglish