Перейти к содержимому

CM Chandrababu Full Speech | Madanapalle Horticulture Hub & Indian School of Agriculture | TV5 News

TV5 News

0:00 / 0:00

CM Chandrababu Full Speech | Madanapalle Horticulture Hub & Indian School of Agriculture | TV5 News

9 626 просмотров · 1 день назад
TV5 News
6,64 млн подписчиков
9 626 просмотров · 1 день назад
మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సభలో సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి ప్రసంగం: లక్ష కోట్ల హబ్ ప్రణాళిక, ఐఎస్‌బీ-ఐఎస్ఏ, నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు, పట్టిసీమ, పోలవరం, గోదావరి-కావేరి అనుసంధానం విజ్ఞప్తి. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం సుమారు లక్ష కోట్ల రూపాయలతో (రూ.40 వేల కోట్ల ప్రభుత్వ, రూ.60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడి) రాయలసీమ, పూర్వ ప్రకాశం కలిపి 10 జిల్లాల్లో 201 క్లస్టర్లుగా ఈ హబ్ అభివృద్ధి చేయనున్నారు. CM Chandrababu Naidu's full speech at the Madanapalle Global Horticulture Hub foundation ceremony. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్', 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'కు శంకుస్థాపన కార్యక్రమం (02 అక్టోబర్ 2026). కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పాల్గొన్నారు. Foundation stone ceremony of the Global Horticulture Hub - Rayalaseema Rising and the Indian School of Agriculture at Madanapalle, Annamayya district, Andhra Pradesh, 2 October 2026. #GlobalHorticultureHub #RayalaseemaRising #Madanapalle #Chandrababu #TV5News