Karthika Deepam 2: నీవల్లే ఈ బాధంతా.. దీపపై దశరథ ఫైర్! జ్యోత్స్నకి సూరజ్ బిగ్ షాక్! KD2 Today oct 2
Serial Vision
0:00 / 0:00
Karthika Deepam 2: నీవల్లే ఈ బాధంతా.. దీపపై దశరథ ఫైర్! జ్యోత్స్నకి సూరజ్ బిగ్ షాక్! KD2 Today oct 2
32 484 просмотра · 4 дн. назад
Serial Vision
66 тыс. подписчиков
32 484 просмотра · 4 дн. назад
Karthika Deepam 2 Serial Today Episode 794 Review & Highlights (October 2, 2026)
కార్తీకదీపం 2 నేటి ఎపిసోడ్‌లో ఊహించని భారీ ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి:
జ్యోత్స్నకి సూరజ్ షాక్: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చిన జ్యోత్స్నను ముఖం మీదే రిజెక్ట్ చేసిన సూరజ్. మాలిని పంతం నెగ్గిందా? సూరజ్‌ని జ్యోత్స్న ఎలా దారిలోకి తెచ్చుకుంటుంది?
దీపపై దశరథ తీవ్ర ఆగ్రహం: "జ్యోత్స్న పరాయిదైనా నాకోసం నిలబడింది.. కానీ నా కన్నకూతురివైన నీ వల్లే ఈ బాధంతా!" అంటూ దీప, కార్తీక్‌లపై విరుచుకుపడ్డ దశరథ. దీప మరోసారి అనాథలా కన్నీరుమున్నీరు!
శివన్నారాయణ ఇడ్లీ బండి కథ: ఛాలెంజ్ చేసి రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టిన శివన్నారాయణ, పారిజాతం.. బోణీ కూడా కాకుండా తొలిరోజే భారీ నష్టాలు. మిగిలిన టిఫిన్ మొత్తం అనాథలకు పంపకం!
కార్తీకదీపం 2 పూర్తి కథ, ఆసక్తికరమైన మలుపుల రివ్యూ ఈ వీడియోలో చూడండి!
SEO Keywords:-
Karthika Deepam 2, Karthika Deepam today episode, Karthika Deepam 2 October 2nd episode, Karthika Deepam episode 794, Karthika Deepam 2 review telugu, Karthika Deepam serial, Deepa Karthik, Jyothsna Suraj scene, Dasaratha emotional scene with Deepa, Sivannarayana idli bandi challenge, Star Maa serials, Telugu serial reviews, Karthika Deepam 2 highlights.
#KarthikaDeepam2 #KarthikaDeepam #StarMaa #TeluguSerials #KarthikaDeepamToday #Deepa #Jyothsna #SerialReviewTelugu
Queries Solved in This Video:
1. Karthika Deepam 2 Today Episode
2. Karthika Deepam 2 Tomorrow Episode Promo
3. Karthika Deepam 2 Serial Telugu
4. Karthika Deepam 2 Latest Episode Review
5. Karthika Deepam Today Episode Full
6. కార్తీకదీపం 2 ఈరోజు ఎపిసోడ్
7. కార్తీకదీపం 2 రేపటి ఎపిసోడ్ ప్రోమో
"In this video, I have shared my personal opinion and a detailed analysis of today's episode."
Disclaimer:
This video is for educational and entertainment purposes only. It contains a review and analysis of the serial Karthika Deepam.
Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976:
Allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
•The visuals used in this video belong to their respective owners (Star Maa / Disney+ Hotstar).
•The commentary and analysis are entirely my own and provide original value to the content.
గమనిక:
ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు (Images) కేవలం రివ్యూ మరియు విశ్లేషణ కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి. వీటి పూర్తి హక్కులు సంబంధిత ఛానల్ మరియు ప్రొడక్షన్ హౌస్‌లకు చెందుతాయి. ఈ వీడియోలోని విశ్లేషణ మరియు వాయిస్ ఓవర్ నా సొంతం.