శృతి తెలియని నా బ్రతుకునే.... MUSICAL TRACK ✨ SONG LINK & LYRICS IN DESCRIPTION
THE HOREB MINISTRIES OFFICIAL
0:00 / 0:00
శృతి తెలియని నా బ్రతుకునే.... MUSICAL TRACK ✨ SONG LINK & LYRICS IN DESCRIPTION
1 896 просмотров · 1 месяц назад
THE HOREB MINISTRIES OFFICIAL
2,32 тыс. подписчиков
1 896 просмотров · 1 месяц назад
FULL VIDEO SONG:
• శృతి తెలియని నా బ్రతుకునే...|| HEARTTOUCHI...
పల్లవి :
శృతి తెలియని నా బ్రతుకునే
శృతి చేసిన నా యేసయ్యా "2"
నా స్తుతి నీకే నా యేసయ్యా
నా స్థితినే మార్చేసావయ్య "2"
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన "2"
చరణం :1
అపశ్రుతులే పలికి అవమానమునొందే నాజీవీత వీణ
ఆదరణే లేక ఎటుతోచని స్థితిలో నేనున్న తరుణమున"2"
అద్భుతరీతిగా శృతి చేసినావు "2"
స్తుతిగీతాలతో ఎదమీటినావు"2"
"నా స్తుతి నీకే నా యేసయ్యా "
"శృతి తెలియని "
చరణం :2 శోధనే కలుగగా సడలి తెగిపోక నా విశ్వాసపు తీగ
శోభాతిశయముగ నన్ను దృఢపరచెను నీ హస్తములేగ "2"
శ్రావ్యముగా నీవే మ్రోగించినావు "2"
శ్రేయస్కరముగ నన్ను మార్చినావు "2"
"నా స్తుతి నీకే నా యేసయ్యా "