ఇదంతా SIR ఫలితమేనా రాహుల్? రాహుల్ గాంధీపై అమిత్ షా డైరెక్ట్ అటాక్ | Amit Shah on Rahul Gandhi | TV5
TV5 News
0:00 / 0:00
ఇదంతా SIR ఫలితమేనా రాహుల్? రాహుల్ గాంధీపై అమిత్ షా డైరెక్ట్ అటాక్ | Amit Shah on Rahul Gandhi | TV5
8 931 просмотр · 12 часов назад
TV5 News
6,65 млн подписчиков
8 931 просмотр · 12 часов назад
గుజరాత్ మున్సిపల్ ఎన్నికలు, బెంగాల్–తమిళనాడు–పుదుచ్చేరి ఉప ఎన్నికలు, రాజస్థాన్ స్థానిక సంస్థలు, త్రిపుర గ్రామ ఎన్నికల్లో బీజేపీ విజయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందన. "ఇది కూడా SIR ఫలితమేనా?" అంటూ రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న. 41 ఏళ్లుగా గుజరాత్లో కాంగ్రెస్ గెలవలేదని, ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్య. తెలుగు సబ్టైటిల్స్తో పూర్తి వీడియో.
Union Home Minister Amit Shah questions Rahul Gandhi over SIR after BJP wins in Gujarat civic polls, bypolls and Tripura panchayat elections. Full video with Telugu subtitles.
Video: ANI | Telugu subtitles: TV5
#AmitShah #RahulGandhi #SIR #BJP #Congress #TV5News