Перейти к содержимому

Joyful Telugu Christian Songs | Ammallara O Akkallara - Brother Sailanna Christian Songs Telugu

JC CHURCH

0:00 / 0:00

Joyful Telugu Christian Songs | Ammallara O Akkallara - Brother Sailanna Christian Songs Telugu

49 441 просмотр · 5 дней назад
JC CHURCH
96,6 тыс. подписчиков
49 441 просмотр · 5 дней назад
Joyful Telugu Christian Songs | Ammallara O Akkallara - Brother Sailanna Christian Songs Telugu Watch and be blessed as we present to you the soulful cover of the Top Telugu Christian Song, "Ammallara O Akkallara". We pray this song brings peace and worship into your hearts. Timestamps: 0:00 Prelude 0:15 Pallavi 00:43 Interlude 1 0:53 Charanam 1 1:22 Interlude 2 1:55 Charanam 2 2:25 Interlude 3 2:53 Charanam 3 3:30 Outro Song Lyrics: అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకొండే (2) లోకమంతటా యేసు రక్తము (2) ఎరువుగ జల్లిండే మరణపు ముల్లును విరిచిండే (2) అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) ఓ పల్లె చెల్లెల్లారా ఓ పట్నం అక్కల్లారా (2) బట్టలు మార్చితే బ్రతుకు మారదు గుండు కొడితే నీ గుణం మారదు బతుకు మారడం బట్టల లేదు గుణం మారడం గుండుల లేదు నీ మనసు మారాలన్నా నీ బుద్ది మారాలన్నా నీ మనసు మారాలక్కా నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా|| పాపం లేని యేసు దేవుణ్ణి నమ్ముకుందామమ్మా దేవుడు మంచి దేవుడమ్మా (2) అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) ఈ సత్యమినరండే ఇది కల్ల కాదు చెల్లె ఇది కల్ల కాదు తమ్మి ఇది కల్ల కాదు తాత ఇది కల్ల కాదు అవ్వ ఇది కల్ల కాదు అన్న ఇది కల్ల కాదు అక్క You can watch our shortfilms, shorts, basic bible course, ask your bible question program. we have provided the links below. 1. JC Church Life changing songs    • JC Church Songs | BEST Telugu Worship Song...   2. JC Church Telugu Christian Shortfilms.    • JC Church Christian Shortfilms Ever   3. JC Church Telugu Christian Shorts    • Плейлист      • JC Church Telugu Christian 3 Min Shorts   4. JC Church Basis Bible Course    • Basic Bible Course (BBC Videos)   5. JC Church Ask your Bible Question    • JC Church Question and Answers (Ask Your B...   Connect with us: 1. Instagram :   / jcchurchofficial   2. Facebook :   / jcchurchofficial   3. Official Website : https://www.jcchurch.in/ భారంతో మరియు ఖర్చుతో కూడుకున్న ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుడు మిమ్మును కూడా ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకను 9542 55 22 00 కు పంపగలరు. By the God's grace we provide wonderful bible study which leads to good spiritual life. For more details please contact us on +91 8977 534 634. God bless you!!! #jesussongstelugu #teluguchristiansongs #jesussongs #christiansongstelugu #christiansongs Subscribe for more Telugu Christian songs, worship songs with lyrics, and powerful gospel music. JC Church Official Channel Link:    / @jcchurchofficial