Перейти к содержимому

లేపాక్షి వెనుక దాగిన అసలు రహస్యం 😱 | Hanging Pillar of Lepakshi Temple" , Jatayu & Virupanna Mystery

Mana Telugu hub

0:00 / 0:00

లేపాక్షి వెనుక దాగిన అసలు రహస్యం 😱 | Hanging Pillar of Lepakshi Temple" , Jatayu & Virupanna Mystery

1 775 просмотров · 3 мес. назад
Mana Telugu hub
781 подписчик
1 775 просмотров · 3 мес. назад
లేపాక్షి... ఒక ఆలయం మాత్రమే కాదు! 🛕 నేలను తాకకుండా గాల్లో తేలే భారీ రాతి స్తంభం వెనుక రహస్యం ఏంటి? జటాయువు త్యాగానికి లేపాక్షితో ఉన్న సంబంధం ఏంటి? “లే... పక్షీ!” అనే శ్రీరాముడి దివ్య పిలుపు నుంచే లేపాక్షి అనే పేరు వచ్చిందా? శిల్పి విరూపణ్ణ జీవితంలో జరిగిన విషాదం ఏంటి? కప్పు లేని అసంపూర్ణ కల్యాణ మండపం... రహస్య భూగర్భ నిధుల కథ... ఏడు పడగల నాగలింగం... 500 ఏళ్ల నాటి అద్భుత చిత్రలేఖనాలు... లేపాక్షి చీరల డిజైన్ల వెనుక దాగిన చరిత్ర... ఇలాంటి ఎన్నో చరిత్ర, పురాణం, శిల్పకళా రహస్యాలను cinematic experience గా ఈ వీడియోలో చూడండి. 🙏🔥 వీడియో చివరి వరకు చూసి మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన లేపాక్షి రహస్యం ఏదో కామెంట్‌లో చెప్పండి ❤️ ఇలాంటి మరిన్ని దివ్య రహస్యాలు, ఆలయ మిస్టరీలు, మన చరిత్ర మరియు పురాణ గాథల కోసం Mana Telugu Hub ని Subscribe చేయండి. 🔔 🙏 మన చరిత్ర... మన సంస్కృతి... మన గర్వం 🙏 #Lepakshi #లేపాక్షి #LepakshiTemple #HangingPillar #Jatayu #VeerabhadraSwamy #Virupanna #TempleMystery #IndianHistory #TeluguHistory #TeluguDocumentary #DivineMysteries #ManaTeluguHub #Hanging Pillar of Lepakshi Temple #viralvideo #viralvideos