Перейти к содержимому

ఈ 5 మాటలు మాట్లాడండి To Make Anyone Miss You

Telugu Geeks

0:00 / 0:00

ఈ 5 మాటలు మాట్లాడండి To Make Anyone Miss You

91 134 просмотра · 22 ч назад
Telugu Geeks
1,86 млн подписчиков
91 134 просмотра · 22 ч назад
🌟New course on The Art Of Communication 🌟 👩‍🎓🧑‍🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/course... ఈ 5 మాటలు మాట్లాడండి To Make Anyone Miss You Ignore చేస్తే, Late reply ఇస్తే, Hard to get ఆడితే Miss అవుతారు అని Internet లో చెప్తారు. కానీ నిజం పూర్తిగా opposite. 🤯 జనాలు మిమ్మల్ని Miss అవ్వరు... మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎలా feel అయ్యారో, ఆ feeling ని Miss అవుతారు. Human behaviour researcher Vanessa Van Edwards రాసిన "Captivate" book ఆధారంగా, ఎవరైనా మిమ్మల్ని మర్చిపోలేనంతగా గుర్తుపెట్టుకునేలా చేసే 5 Psychology Rules ఈ video లో చెప్పాను. Friends, family, colleagues, partner... ఎవరితోనైనా ఇవి పనిచేస్తాయి. 📌 ఈ Video లో: ✅ Impress చేయొద్దు, Highlight చేయండి (Pygmalion Effect) ✅ Small Talk ఆపండి, Sparks create చేయండి ✅ ప్రతి చోటా Common Threads వదలండి (Thread Theory) ✅ వాళ్ళ భాషలో Appreciate చేయండి (5 Love Languages) ✅ మీ లోపలికి రానివ్వండి (Vulnerability & Reciprocity) #HowToMakeSomeoneMissYou #CommunicationSkills #PsychologyTelugu #TeluguMotivation #Captivate #RelationshipTips #TeluguVideos #SelfImprovement