108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం 🚩
Ramalayam Vakkalagadda
0:00 / 0:00
108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం 🚩
416 просмотров · 2 нед. назад
Ramalayam Vakkalagadda
324 подписчика
416 просмотров · 2 нед. назад
🚩 శ్రీరామ జయం 🚩
🙏 శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులతో 🙏
మన రామాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించి 108 రోజులు పూర్తయిన శుభసందర్భంగా,
పవిత్రమైన శ్రీకృష్ణాష్టమి పర్వదినాన
108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. 🙏
ఈ పారాయణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ
శ్రీ ఆంజనేయ స్వామి వారి కృప,
శ్రీ సీతారాముల ఆశీస్సులు
ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. 🙏🚩
జై శ్రీరామ్ 🚩
జై హనుమాన్ 🚩
శ్రీ ఆంజనేయ స్వామికి జై 🙏