శ్రీరామ రామ అంటే మురిసేవు వీరాంజనేయా //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy bhajana songs
0:00 / 0:00
శ్రీరామ రామ అంటే మురిసేవు వీరాంజనేయా //, తెలుగు భజన పాటలు //, devotional songs
1 879 просмотров · 2 дня назад
vvreddy bhajana songs
18,5 тыс. подписчиков
1 879 просмотров · 2 дня назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
నీ ఇల్లు బంగారం కాను పాట స్టైల్
శ్రీరామ రామ అంటే మురిసేవు వీరాంజనేయా
శ్రీరామ భజనలు చూసి ఆడేవు ఓ ఆంజనేయా
రామదూత ప్రేమదాత రావేమయ్యా
రామాంజనేయుడవు నీవేనయ్యా
సూక్ష్మరూపము దాల్చి సంంద్రమును దాటావు
లంఖిణిని కూల్చావు లంకంత వెతికావు
సీతమ్మ జాడను కనుగొన్న మారుతీ
రామయ్య క్షేమము తెలిపావు వేగతి
లంకా దహనము చేశావయా
రామయ్య శక్తిని తెలిపావయా
సంజీవగిరి తెచ్చి సౌమిత్రిని కాచి
శ్రీరామ హృదయాన స్థిరమైన రణధీరా
శ్రీరామ కార్యమును నెరవేర్చినావయా
రామునికి విజయమును ఒనగూర్చినావయా
శ్రీరామ సేవలో తరించినావయా
నీ జన్మ సార్థకము నొందినావయా
కపివీర కనవేరా కళ్యాణ గుణధీరా
కౌసల్య సుత సేవా కలిగించు సురవీరా
శ్రీరామ ప్రేమను పొందావయా
గుండెలో రామయ్యను నిల్పావయా
రామ నామ స్మరణలో మురిసినావయా
రామభక్తులందరికీ కాచినావయా
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...