Перейти к содержимому

పలమనేరు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు- దేవుని కృప విరిగిన హృదయమును కలిసిన వేళ - పాపాత్మురాలైన స్త్రీ

NAZARETH PRAYER HALL CHIRALA

0:00 / 0:00

పలమనేరు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు- దేవుని కృప విరిగిన హృదయమును కలిసిన వేళ - పాపాత్మురాలైన స్త్రీ

175 просмотров · 2 месяца назад
NAZARETH PRAYER HALL CHIRALA
1,42 тыс. подписчиков
175 просмотров · 2 месяца назад
పలమనేరు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు- సువార్త సందేశము:- 🌲దేవుని కృప విరిగిన హృదయమును కలిసిన వేళ - పాపాత్మురాలైన స్త్రీ🌲. 📖 లూకా 7:36–50 🌹 పాప స్థితి🌹 బహిరంగముగా ఆమె ఒక పాపపు స్త్రీ. ఆమె జీవితమంతా..... 👉 నింద 👉 తిరస్కారము 👉 అనైతిక జీవితముతో నిండి పోయింది. 🌹పశ్చాత్తాపము🌹 ఆమె పశ్చాత్తాపము, ఆమె కన్నీళ్ళలో కనబడుతుంది. ఆమె...... 👉 కన్నీళ్ళతో యేడ్చెను. 👉 తన కన్నీళ్ళతో ఆయన పాదములు తుడిచెను. 👉 అభిషేకించెను. 👉 ఆమె కన్నీరు నిజమైన పశ్చాత్తాపమునకు గుర్తు. 🌹యేసుక్రీస్తు ప్రభువు కరుణ🌹 యేసుక్రీస్తు ప్రభువు ఇలా చెప్పెను....... 👉 నీ పాపములు క్షమించబడి యున్నవి. 👉 నీ విశ్వాసము నిన్ను రక్షించెను. 👉 సమాధానము గలదానవై వెళ్ళుము.” యేసుక్రీస్తు ప్రభువు నీవు ఎంత గొప్పవాడవో చూడడు, గానీ నీ పశ్చాత్తాపము చూస్తాడు.