వొళ్ళెరగని నిదర/ప్రళయ కావేరి కథలు/స వెం.రమేశ్
Swathi Pantula
0:00 / 0:00
వొళ్ళెరగని నిదర/ప్రళయ కావేరి కథలు/స వెం.రమేశ్
1 644 просмотра · 4 года назад
Swathi Pantula
6,98 тыс. подписчиков
1 644 просмотра · 4 года назад
సుమారు నాలుగు నెలలుగా ప్రతీ శుక్రవారం వినిపిస్తున్న ప్రళయ కావేరి కథలు ముగింపుకు చేరేయి.చివరి కథ ఇది. ఈ కథల్ని చదువుకోడం ,వినిపించడం మర్చిపోలేని అనుభూతి.కథలు చదువుతుంటే ఆ ప్రాంతం,మనుషులు,పిల్లలు,వాళ్ళ ఆటపాటలు,మాటలు ....అన్నీ మనవే అనిపిస్తాయి, దగ్గరయిపోతాయి,మనసుల్లో నిలిచిపోతాయి.మొదటి కథ నుండి చివరి కథ వరకు ఏక బిగిని చదివిస్తాయి.మొత్తం అన్నీ చదివేసరికి
సూర్యోదయం నుండి అస్తమయం వరకు ప్రతీ నిముషాన్నీ అనుభవించినట్టు,
వసంతం నుండి శిశిరం వరకు ప్రతీ ఋతువు మనల్ని పలకరించినట్టు,
మధ్యాహ్నపు వేడి వడగాడ్పులు ,చల్లని వెన్నెల రాత్రులు ...అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనల్ని తాకినట్టు
పాలుతాగే పసి పిల్లల దగ్గరనుండీ పండు ముసలి వరకు అందరూ మనవారై పోయినట్టూ....
ఎన్నెన్ని అనుభూతులో....
ఈ కథల్ని ఇలా వినిపించడానికి అనుమతి ఇచ్చిన శ్రీ స. వెం రమేశ్ గారికి, విన్న అందరికీ మరోసారి కృతజ్ఞతలు.
వచ్చే శుక్రవారం నుండి మరో రెండు నెలలపాటు మరో కొత్త అంశంతో.....