100 Days Challenge 🔥 మీ Target పెట్టుకోండి | FOCUS Frameworkతో Achieve చేసి చూపిద్దాం!
Smart Money Mindset -Telugu
0:00 / 0:00
100 Days Challenge 🔥 మీ Target పెట్టుకోండి | FOCUS Frameworkతో Achieve చేసి చూపిద్దాం!
21 532 просмотра · 18 часов назад
Smart Money Mindset -Telugu
125 тыс. подписчиков
21 532 просмотра · 18 часов назад
మీరు ఒక Financial Target పెట్టుకోండి. వచ్చే 100 Days దానిపై FOCUS చేద్దాం! 🔥
ఈ వీడియోలో నేను చెప్పిన FOCUS Framework మీ Targetను actionలోకి తీసుకెళ్లడానికి ఒక simple framework:
F – Fix Your Target
O – Outlaw Distractions
C – Commit daily, Take Bold Actions
U – Upgrade your Matrix
S – Stop Self Sobataqe
Target మీరు పెట్టుకోండి… Framework నేను ఇస్తా. ఈ 100 Daysలో Achieve చేసి చూపిద్దాం!
మీరు ఈ 100 Daysకి ఏ Financial Target పెట్టుకుంటున్నారు? Comment చేయండి. 👇
Disclaimer:
ఈ వీడియో educational and informational purposes కోసం మాత్రమే. ఇది personalised financial, investment or legal advice కాదు. ఏ financial decision తీసుకునే ముందు మీ own research చేయండి లేదా qualified professionalను సంప్రదించండి.
#100DaysChallenge #FOCUSFramework #FinancialGoals #WealthCreation #PersonalFinance #FinancialFreedom #TeluguFinance #MoneyManagement #MadhaviWealthCoach