కీ,,పూర్వం 900సంవత్సరాల జనగామ శివాలయం | BC 900 years Shivalayam at Janagam Godavarikhani
Mana Peddapalli
0:00 / 0:00
కీ,,పూర్వం 900సంవత్సరాల జనగామ శివాలయం | BC 900 years Shivalayam at Janagam Godavarikhani
1 074 просмотра · 9 лет назад
Mana Peddapalli
1,48 тыс. подписчиков
1 074 просмотра · 9 лет назад
లోక కళ్యాణార్ధం కీ,,పూర్వం 900సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జనగామ గ్రామంలో కాకతీయులు నిర్మించిన శ్రీ త్రిలింగా రాజేశ్వర స్వామి దేవాలయం.దక్షిణ భారతదేశంలో ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆలయం మరొకటి లేదని సాక్షాత్తూ మహాపురుషులు చిన్నజీయర్ స్వామి,పరిపూర్ణనంద స్వామిలే తెలిపారు.పూర్తి వివరాలు,ఈ దేవాలయంలో జరిగిన మహిమలు ఆలయ పూజారి తోకల.రమేష్ శర్మ మాటల్లోనే మీరే చూడండి.
నోట్ : మహాశివరాత్రి కానుకగా నా సోషల్ మీడియా ప్రేక్షకుల కొరకు 4గంటల సమయాన్ని వెచ్చించి బోలా శంకరుడైన త్రిలింగాలను మరియు చారిత్రక కట్టడాలని ఆలయ విశిష్టతలను వీడియో పెట్టాను ఆ అద్భుత రూపాలని చూసి ఆ మహేశ్వరుని కృపను పొందాలని,మన ప్రాంతంలోని ఈ అద్భుత దేవాలయం అభివృద్ది చెందాలంటే నాకోసం మన్నించి ఒక్క చిన్న పని ఈ పోస్ట్ అందరికి చేరేల షేర్ చేసి ఆ శివుడి కృప పొందాలని నా మనవి.